Deepak Chahar's Inspiring Story : From Greg Chappell To Hat Trick Wickets || Oneindia Telugu

2019-11-12 162

Deepak Chahar is basking in the glory with his pyrotechnics against Bangladesh in the series-deciding third T20I in Nagpur. The Rajasthan pacer grabbed a record haul of six-for seven in the match and created history. 27-year-old Chahar showed great skills and control as he bowled exceedingly well in the heavy dew conditions and demolished the Bangladesh-batting line-up.
#deepakchahar
#DeepakChaharsInspiringStory
#msdhoni
#gregchappell
#chennaisuperkings
#teamindia
#ViratKohli
#RohitSharma
#IndiavsBangladesh2019
#TeamIndia

దీపక్‌ చాహర్‌.. నాగ్‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో హ్యాట్రిక్ వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్‌ను ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకున్నాడు. 18 ఏళ్ల వయస్సులోనే రాజస్థాన్ తరుపున రంజీ క్రికెట్‌లో అబ్బురపరిచే ప్రదర్శన చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులకే 8 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు.